కరోనా ఎఫెక్ట్ : కండోమ్ లకు పెరిగిన గిరాకీ !

Corona Effect Increased Demand for Condoms

కరోనా ఎఫెక్ట్ తో ఒకవైపు యావత్ ప్రపంచమంతా నిలువెల్లా వణికిపోతుంటే మరికొంతమంది పని పాట లేని వాళ్లకు మాత్రం శృంగారం మీద గాలి మళ్లింది అందుకే కండోమ్ లకు పని పెట్టారు. మనదేశంలో కూడా ఎక్కువ మంది సహజీవనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువగా పట్టణాలలో అలాగే నగరాలలో ఉన్నారు అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు.

అలాంటి వాళ్ళు కరోనా ఎఫెక్ట్ తో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నిబంధన ఉండటంతో ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్లకు శృంగారం మీద గాలి మళ్లింది అందుకే కండోమ్ లను పెద్దమొత్తంలో కొనుగోళ్లు చేస్తూ వాటిని బాగానే వాడుతున్నారట. ఇంట్లో ఇంకో పని అనేది లేకపోవడంతో ఇదే పని మీద ఉన్నారట కొంతమంది. మిగతా మధ్యతరగతి వాళ్లకు , పేద వాళ్లకు ఎలాగూ శృంగారం కష్టం అవుతుంది రోజుల్లో కానీ సహజీవనం చేస్తూ అపార్ట్ మెంట్ లలో ఉండేవాళ్ళకు మంచి ఫ్రీడమ్ దొరికింది దాంతో ఇలా వాడేస్తున్నారట ఫ్రీడమ్ ని

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి